ఆత్మ జ్ఞాన స్వరూపమునకు సాయి రామ్ సేవక బృందం తరపున నమస్కారం తెలుపుతూ భాగవతము విభాగానికి స్వాగతం.. సాయి రామ్ సేవక బృందం ఇప్పటివరకు ఇంటర్నెట్ లో మాకు అందిన సమాచారం ప్రకారం ఈ విభాగంలో భాగవతము సంబందించిన ఉచిత గ్రంధాలను సేకరించి ఇవ్వబడినాయి. కుడి ప్రక్కన గల PDF లింక్ మీద క్లిక్ చేసి దిగుమతి(డౌన్లోడ్) (లేక) చదువుకోగలరు. అలాగే మీకు తెలిసిన, మీరు రచించిన తెలుగు భాగవతము సంబంద పుస్తకాలను మాకు(e-mail) తెలియచేయగలరు. మా ఉద్దేశ్యము ఏమనగా తెలుగులో భాగవతము సంబందించిన గ్రంధాలను అన్నింటిని ఓకే చోట లబ్యం అయ్యేలా చేయడమే. కావున సాధకులు, జిజ్ఞాసువులు సులభంగా భాగవతము సమాచారం పొందగలరు. కావున ఈ జ్ఞాన యజ్ఞంలో ప్రతి ఒక్కరు పాల్గొని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని,మీరు సంతృప్తులైతే మరొక సాధకునికి, జిజ్ఞాసువులకు మార్గం చూపించగలరని ఆశిస్తున్నాము. మీరు చదువుకోవటంలో ఏమైనా ఇబ్బంది కలిగితే సేవక బృందంను సంప్రదించగలరు. ఒకవేళ మా సేవలో ఏమైన పొరపాటు వస్తే మన్నించగలరు. భాగవతము eBooks PDF లింక్స్ అన్నిటిని Excel ఫైల్ రూపంలో డౌన్లోడ్ (దిగుమతి) చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయగలరు. ఆర్కైవ్ వెబ్ సైట్: https://archive.org/details/SaiRealAttitudeManagement సాయి రామ్ వెబ్ సైట్: http://www.sairealattitudemanagement.org సాయి రామ్ గూగుల్ సైట్: https://sites.google.com/site/sairealattitudemanagement సాయి రామ్ పేస్ బుక్: https://www.facebook.com/SaiRealAttitudeManagement సాయి రామ్ వీడియోలు: https://www.youtube.com/user/sairealattitudemgt తెలుగు భక్తి సమాచారం కోసం: http://telugubhakthisamacharam.blogspot.in తెలుగు భక్తి వీడియోల కోసం: http://telugubhakthivideos.blogspot.in ఈ జ్ఞాన యజ్ఞం పై గల సలహాలు,సూచనలకు సేవక బృందాన్ని సంప్రదించుటకు: [email protected] * సర్వం శ్రీ సాయినాథ పాద సమర్పణమస్తు *
Telugu Christian Devotional Books Pdf Free Download
TTD Bhagavatam Books Download: Telugu Bhagavatam PDF Book Volume -1. Telugu Bhagavatam PDF Book Volume -2. Telugu Bhagavatam PDF Book Volume -3. Telugu Bhagavatam PDF Book Volume -4. Telugu Bhagavatam PDF Book Volume -5. Telugu Bhagavatam PDF Book Volume -6. Telugu Bhagavatam PDF Book Volume -7. Telugu Bhagavatam PDF Book Volume -8. Telugu devotional Songs - Watch and download New and Best Telugu devotional Mp3 Songs of all time online for free exclusively on Galatta. EBooks Telugu, Devotional books, TTD eBooks, Ramayanam books download, Bhagavatam books download, bagavatam books, telugu books, tamilam books, gantala panchagam download, telugu devotional books, telugu popular books free download, telugu devotional books pdf quick download, ttd ebooks, bhagavat gita complete book, bhagavat gita free.